కడప సిటీ :ఈరోజు 31వ డివిజన్ కార్పొరేటర్ ఎస్.అజ్మతుల్లా ఖాన్ఆధ్వర్యంలో6వవార్డుమసీదు విధి మాజీ కార్పొరేటర్ ఇస్మాయిల్ ఇంటి దగ్గర 31/1, 31/2 లోని ప్రజలకు జగనన్న ఇంటిస్థలంపట్టాకుసంబంధించిన పక్కా రిజిస్ట్రేషన్
డాక్యుమెంట్ ను ఇవ్వడం జరిగింది . దిని ద్వారా ప్రజలకు తమ ఇంటి స్థలం పై సర్వాదికారాలు వచ్చాయి అని కడప నగర సమన్వయకర్త ఎస్.బి.అహ్మద్ బాషా ప్రజలకు తెలిపారు ఇల్లాంటి మారేనో మంచి పనులు మున్ముందు కోనసాగాలి అంటే మళ్లీ జగన్ మోహన్ రెడ్డి తప్పకుండా ముఖ్యమంత్రి అవ్వాలి అని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో విఆర్ఓశిరీష ,మాజీకార్పొరేటర్ ఇస్మాయిల్ , రాజాఖాన్ బాగ్ మస్జిద్ అధ్యక్షుడు అల్లా బకాష్ మరియు జి పి షేక్, అఖిల్, ఇలియాస్ ఖాన్, వార్డు కన్వీనర్లు జీలాన్ ఇంకా మాలతి, గృహ సారదులు మరియు వాలంటీర్లు అందరు పాల్గొన్నారు .
