Monday, February 16, 2026

Creating liberating content

తాజా వార్తలునేను ఇంకా రిటైర్ కాలేదు: మేరీ కోమ్

నేను ఇంకా రిటైర్ కాలేదు: మేరీ కోమ్

బాక్సర్ మేరీ కోమ్ రిటైర్మెంట్ పై వస్తున్న వార్తలపై ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా ప్రచారం చేస్తున్నారని..నేను ఎప్పుడు రిటైర్మెంట్ ప్రకటించాలనుకున్నా వ్యక్తిగతంగా మీడియా ముందుకు వస్తానని తెలిపారు. నేను రిటైర్మెంట్ ప్రకటించానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆమె వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article