తుని …. తుని మున్సిపల్ కమిషనర్ గా ఏ వెంకటరావు బాధ్యత స్వీకరించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేసింది. బదిలీపై తుని మున్సిపాలిటీకి వచ్చిన కమిషనర్ వెంకట్రావు బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం సచివాలయ సిబ్బంది సమావేశమైన కమిషనర్ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ ప్రక్రియపై సమీక్షించారు