దేవరాపల్లి:తారువ గ్రామం లో శ్రీ శ్రీ లక్ష్మి గణపతి దేవాలయానికి విశాఖపట్టణం నుండి వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు ఆనతరం “శ్రీ హరి సేవ తిరుపతి మంగ టీమ్ విశాఖ” వారు 6నెలలుకు పైగా సరిపడే లా పూజ సామాగ్రి 15 కేజీలు కొబ్బరినూనె డబ్బా, తోపాటు అగరవత్తులు,హారతి,మొదలగు పూజా సామగ్రి తోపాటు గోగాడ వెంకటరమణ ఉత్సవ కమిటీ వారికి 2000/-రూపాయలు ధన సహాయం చేశారు ఈ కార్యక్రమంలో అల్లు శ్రీనివాసు రావు దంపతులు చేతులు మీదుగా ఆలయ కమిటి భక్తులు బూడి దేముడు,చిరికిల వెంకటరావు, రాయపురెడ్డి సత్యనారాయణ, రాయపురెడ్డి రామ్మూర్తి, చిటికెల సీతమ్మ, కిల్లి మంగమ్మ, ఎడ్ల పార్వతమ్మ, వారికి అందజేయడం జరిగినదిఈ సందర్భముగా ఉత్సవ కమిటీ సభ్యులు అల్లు శ్రీనివాసు రావు మరియు గ్రామస్తులు దన్యవాదాలు తెలిపారు గ్రామాల్లో ఇటువంటి దేవాలయాలను దర్శించుకుంటూ ఆండగా నిలవాలని హిందూ సేవా టీమ్లను కోరారు.
