వెదురుకుప్ప మండలం. జగనన్న మధ్యాహ్నం భోజనం బలే రుచిగా ఉందని బొమ్మయపల్లి సర్పంచి గోవింద్ అన్నారు బుధవారం వెతుకు మండలం బొమ్మయపల్లి పంచాయతీ దేవలంపేట లో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచి గోవింద్ మధ్యాహ్నం భోజనాన్ని తనిఖీ చేశారు అలాగే అక్కడ పిల్లలతో పాటు భోజనం చేశారు భోజనం చేసిన తర్వాత జగనన్న గోరుముద్ద ఇంత రుచికరంగా ఉందంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి రుచికరమైన భోజనం ఏ ప్రభుత్వంలోనూ విద్యార్థులకు వడ్డించలేదని జగన్ మోహన్ రెడ్డి అని నాణ్యమైన విద్యార్థులకు అందిస్తున్నారని నాడు నేడు ద్వారా పాఠశాల అభివృద్ధి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు చంద్ర నాయక్ ఉపాధ్యాయులు శివ , చంగల్రాయన్,సుబ్రహ్మణ్యం ,వెంకట్ రెడ్డి ,రమేష్ ,హరి, గౌరీ ,సునీత తదితరులు పాల్గొన్నారు

