ముఖ్యమంత్రి కాన్వాయ్ డ్రైవర్ అయితే ..
అక్రమ కట్టడాలు ప్రోత్స హిస్తాడా…
ఇదేనా ముఖ్యమంత్రిని చూసే విధానం…
వీరు ముఖ్యమంత్రిని అభాసుపాలు చేస్తున్నారా…అవమాణిస్తున్నారా..
అసలే ప్రభుత్వ డీఫారం…అందులో అక్రమ అంతస్తులు…
జీవనం వ్యాపారమట…ఆయన అక్రమాలకు అందవుండేది వారెనంట…
వత్తాసు పలుకుతున్న స్థానిక నేతలు…
కాసుల కోసం ఎవరినైనా ఆగం చేస్తారా…
ఎవరిచ్చారు వీరికి ఈ అలుసు..
కృష్ణ మాయాజాలం చూడ తరమా…
