Friday, September 12, 2025

Creating liberating content

తాజా వార్తలుగురివిరెడ్డిని పరామర్శించిన ప్రభుత్వ సలహాదారులు నాగార్జున రెడ్డి

గురివిరెడ్డిని పరామర్శించిన ప్రభుత్వ సలహాదారులు నాగార్జున రెడ్డి

పోరుమామిళ్ల:బి. కోడూరు మండలం తమటం వారి పల్లి గ్రామానికి చెందిన గురివిరెడ్డి అనారోగ్యానికి గురి అయినందున సోమవారం వారి ఇంటి దగ్గరికి వెళ్ళి పరామర్శించిన ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జునరెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
గురివిరెడ్డి పార్టీ కోసం మంచి సేవలందించారు అటువంటి నాయకుడు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయనను పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పి రావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article