Saturday, September 13, 2025

Creating liberating content

తాజా వార్తలుకిడ్నీ రాకెట్ అంశంపై హోంమంత్రి అనిత ఆరా.. చ‌ర్య‌ల‌కు ఆదేశం!

కిడ్నీ రాకెట్ అంశంపై హోంమంత్రి అనిత ఆరా.. చ‌ర్య‌ల‌కు ఆదేశం!

విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ అంశంపై హోంమంత్రి అనిత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ విష‌య‌మై ఆరా తీసిన మంత్రి.. గుంటూరు కలెక్టర్‌, ఎస్‌పీ, విజయవాడ సీపీతో ఫోన్‌లో మాట్లాడారు. డబ్బు ఆశచూపి, కిడ్నీ కొట్టేసిన ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని విజయవాడ సీపీని ఆదేశించారు. ఇలాంటి ఘటనల‌పై నిఘా పెట్టాల‌ని, పున‌రావృతం కాకుండా చూడాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article