పులివెందుల
రైతులకు కల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్ప వని మండల వ్యవసాయ అధికారి నాగలక్ష్మి అన్నా రు. గురువారం పట్టణంలోని ఎరువుల దుకాణాల ను ఆమె ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ సంద ర్భంగా దుకాణాలలోని స్టాక్ రిజిస్టర్ లను పరిశీలిం చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల కు విత్తనాలు విక్రయించేటప్పుడు బిల్లులు తప్ప కుండా ఇవ్వాలన్నారు ఎప్పటికప్పుడు స్టాక్ రిజిస్టర్ ను మెయింటినెన్స్ చేయాలన్నారు కల్తీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు తప్పవని దుకాణ యజమాను లను హెచ్చరించారు.