విశాఖ:
. ఈ నెల 8,9,10,11 తేదీలలో జరిగిన జాతీత క్రీడా పోటీలలో హైదరాబాద్ నందు ఆంధ్రప్రదేశ్ తరుపున పోటీలలో పాల్గొని, 4*400 రిలే రన్నింగ్ పోటీలో mixed age groupలో gold మెడల్ సాదించిన మిత్రుడు స్టీల్ ప్లాంట్ ఉద్యోగి విందుల కరుణాకరరావు ని ఎల్ ఎం ఎం ఎం డిపార్ట్మెంట్ బిల్లెట్ మిల్ సెక్షన్ నుండి, సామాజికవేత్త డాక్టర్ జొన్న కూటి విజయ్ కుమార్ అధ్వర్యంలో ఇన్ ఛార్జ్ , మేనేజర్ నదీమ అహ్మద్ చేతుల మీదుగా సన్మానం చేశారు ఈ సన్మానం లో స్నేహితులు తోటి ఉద్యోగులు ఆర్ అప్పలకొండ, ఎ రాజశేఖర్, టి వి సూర్య నారాయణ, కె సూర్య ప్రకాష్, ఎస్ హరిబాబు, ఎస్ కె హర్షద్, రామ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు అనంతరం డా.విజయ్ కుమార్ మాట్లాడుతూ కరుణకర్రావు ఇంకా ముందు, ముందు ఇలాంటి విజయాలు ఎన్నో సాదించాలని కోరారు. ఇన్ ఛార్జ్ శ నదీమ మాట్లాడుతూ ఆయన్ని ఆదర్శంగా తీసుకొని, ఆరోగ్యాన్ని కూడా కాపాడు కావాలని కోరారు, అందరూ కరుణ కర రావుని అభినందించారు చివరగా సన్మాన గ్రహీత కరుణ కరారావు మాట్లాడుతూ తన మీద చూపించిన అభిమానానికి ధన్యవాదాలు చెప్పారు.. అందరూ మరిన్ని పోటిలలోపాల్గొని విజయం సాధించాలని కొరు కున్నారు