కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం
కడప సిటీ :కడపజిల్లాకాంగ్రెస్పార్టీకార్యాలయలోప్రపంచరక్తదాతలదినోత్సవసందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్రఅధ్యక్షుడుచెప్పలిపులయ్యఆధ్వర్యంలోరక్తదానశిబిరం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మీడియా చైర్మన్తులసిరెడ్డిముఖ్యఅతిథులుగాపాల్గొనడంజరిగింది.అనంతరంవారుమాట్లాడుతూఇంటికొకరు రక్తదానం చేయడం వల్ల రక్తకొరతతోపోయేఎన్నోప్రాణాలనుకాపాడవచ్చుఅనిపేర్కొన్నారు.ప్రతిఒక్కరూస్వచ్ఛందంగారక్తదానంచేయాలనిపిలుపునిచ్చారు.అన్ని దానాల్లో కన్నా రక్తదానం గొప్పదని ఆయన అన్నారు. ఇలా స్వచ్ఛందంగా రక్తదానం చేయడంలో పాల్గొన్న పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈకార్యక్రమంలోజిల్లాలోని కాంగ్రెస్ పార్టీ కార్మిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు రక్తదానం చేయడం జరిగింది.యువజనకాంగ్రెస్ఆర్టిఐవిభాగంజిల్లాఅధ్యక్షుడుమా
మిళ్ళనరసింహులు,కార్మికవిభాగం కమలాపురం అధ్యక్షుడు అశోక్ రావు, జిల్లా కార్యదర్శి యశ్వంత్, యువ నాయకులు రషీద్ ఖాన్, సునీల్, వినయ్ కుమార్, శీను, మరికొందరు రక్తదానం చేయడం జరిగింది.
కార్యక్రమంలో పార్టీ నాయకులు అఫ్జల్ ఖాన్, సలావుద్దీన్, రమణరెడ్డి, కులయప్ప, శ్యామలాదేవి, సుజాత రెడ్డి, కార్మిక నాయకులు అరుణ్ కుమార్, విక్కీ, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుశీల్ కుమార్, అమర్, ఉత్తన్న, రాజా, బాబు, పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.