భారీ మెజారిటీతో గెలుపు ఖాయం
కోటగిరి శ్రీధర్
కామవరపుకోట
చింతలపూడి నియోజకవర్గంలో కంభం విజయరాజు గెలుపు నల్లేరుపై నడికేనని భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు.
అభిమానం కట్టలు తెంచుకుంటుంది.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై తన పైన చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కంభం విజయరాజు పై ప్రజాతరణ చూస్తుంటే భారీ మెజారిటీతో విజయ రాజు గెలవనున్నట్లు ప్రజలు ఒక అంచనాకొచ్చారు.
ఎన్నికల ప్రచారానికి ఏ మండలంలో చూసిన ఈ గ్రామం ఆ గ్రామం అని తేడా లేకుండా విజయ రాజు వెళ్ళినా ప్రతి ఊరిలో ప్రజల ఆదిరభిమానాలు చూస్తుంటే రెండు కళ్ళు చాలునన్నట్లుగా ఉందన్నారు.ఏ గ్రామం వెళ్ళిన ప్రజలు విజయరాజు కి నీ రాజనాల పలుకుతున్నారు. హారతి లిస్తూ… పూల వర్షంతో ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. ఏలూరు పార్లమెంటు సభ్యు లు కోటగిరి కి విజయ రాజు కి శనివారం ఉదయం కామవరపుకోట మండలం జలపాయిగూడెం నుంచి మోటార్ సైకిల్ యాత్ర ప్రారంభమైంది. విజయరాజు ఎన్నికల ప్రచారంలో జనం కదం తొక్కేరు.
గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా విజయ రాజు కి మద్దతు పలుకుతూ వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నరు.
జలపావారిగూడెం, అంకాలపాడు, కామవరపుకోట పాత సినిమా సెంటర్ మీదుగా విజయ్ రాజు ఎన్నికల ప్రచారం వేలాదిమంది కార్యకర్తలతో సాగింది.
చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్సిపి పార్టీకి ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు విజయ రాజు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఎంపీ కోటగిరి శ్రీధర్ కామవరపుకోట మండల వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
