Tuesday, February 17, 2026

Creating liberating content

తాజా వార్తలుఅక్రమంగా మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపులపై పోలీసులు దాడి

అక్రమంగా మద్యం అమ్ముతున్న బెల్ట్ షాపులపై పోలీసులు దాడి

జగ్గంపేట
జగ్గంపేట మండలం గుర్రప్పాలెం గ్రామంలో ప్రభుత్వo ఉత్తర్వులు అతిక్రమించి అక్రమంగా మద్యం అమ్ముతున్నారని వచ్చిన సమాచారం పై జగ్గంపేట ఎస్సై సిబ్బందితో కలిసి గుర్రప్పాలెం గ్రామంలో ఉన్న గండికోట సత్యనారాయణ వారి షాపులో తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 43 మందు బాటిల్స్, లభించాయి. అదేవిదంగా గండికోట వీర రాఘవులు షాపులో తనిఖీ చేయగా 30 మందు బాటిల్స్ లభించాయి. ఆ మద్యం బాటిల్స్ మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేసి ఆ ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు జగ్గంపేట ఎస్సై k.నాగార్జున రాజు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article